News
July 20
International Yoga Day
![]() | ![]() |
![]() |
October 2026
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చాటిన అక్షర విద్యాలయ విద్యార్థులు
నెల్లూరు జిల్లా రంగనాయకుల పేట లో సోమిశెట్టి కల్యాణమండపం లో జరిగిన పోటీల్లో అండర్ 14 కటా విభాగం లో ప్రవస్తి మొదటి స్థానం లో నిలిచింది. అండర్ 12 బాలుర విభాగం లో శ్రీ కృష్ణ దేవరాయలు రెండవ స్థానం సాధించాడు
![]() |
|





